తెలంగాణ

telangana

ETV Bharat / photos

రంగుల్లో మునిగితేలిన 'భారత్'​- ముల్తాన్​ మట్టితో యూత్​ 'హోలీ'- జుహూ బీచ్​లో రెయిన్ డ్యాన్స్​! - Holi Celebrations Across India - HOLI CELEBRATIONS ACROSS INDIA

Holi Celebrations Across India : దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే పిల్లలు, పెద్దలు అంతా కలిసి రంగుల పండగను ఆహ్లాదంగా జరుపుకొన్నారు. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 8:10 PM IST

Holi Celebrations Across India : దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే పిల్లలు, పెద్దలు అంతా కలిసి రంగుల పండగను ఆహ్లాదంగా జరుపుకొన్నారు. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు సందడిగా సాగాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు హోలీ వేడుకల్లో మునిగితేలారు.
సూరత్​లో వినూత్నంగా ముల్తానీ మట్టిలో హోలీ జరుపుకున్న యువతీయువకులు
సూరత్​లో వినూత్నంగా ముల్తానీ మట్టిలో హోలీ జరుపుకున్న యువతీయువకులు
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో రంగుల పండగను కన్నుల పండువగా నిర్వహించారు.
అజ్మేర్​లో హోలీ వేడుకలు
ఉత్తర్​ప్రదేశ్​లోని మథురలో హోలీ వేడుకలు
ముంబయిలోని జుహు బీచ్‌లో హోలీ ఆటలు ఆడారు. పశ్చిమ బెంగాల్‌లో వర్షపు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
హోలీ జరుపుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి మండి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ తన నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
పంజాబ్‌ అమృత్‌సర్‌లోని ఖాసా ప్రధాన కార్యాలయంలో సరిహద్దు భద్రతా దళాలు హోలీ వేడుకల్ని ఆహ్లాదంగా జరుపుకొన్నాయి.
చెన్నైలో హోలీ వేడకల్లో పాల్గొన్న యువతీ యువకులు
ప్రయాగ్‌రాజ్‌లో యువతీ, యువకులు డీజే పాటలకు స్టెప్పులేస్తూ వేడుకలను ఉర్రూతలూగించారు. పెద్దఎత్తున గులాబీ పూలు చల్లుకుంటూ, రెయిన్ డాన్సులు చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌ బృందావన్‌లోని శ్రీ రాధావల్లభ్ లాల్ జీ ఆలయంలో హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన హోలీ వేడుకలు
దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన హోలీ వేడుకలు
దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన హోలీ వేడుకలు
దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన హోలీ వేడుకలు
దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన హోలీ వేడుకలు
దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన హోలీ వేడుకలు
దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన హోలీ వేడుకలు
దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన హోలీ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details