తెలంగాణ

telangana

ETV Bharat / photos

"ఈనాడు" అక్షర సమరానికి నేటితో 50 ఏళ్లు! - స్పెషల్ ఫొటో గ్యాలరీ మీకోసం - Eenadu 50 Years Celebrations - EENADU 50 YEARS CELEBRATIONS

Eenadu 50 : కొందరి నిర్ణయాలు యథాలాపాలు కాదు.. యుద్ధ సన్నాహాలు! కొన్ని అవతరణలు యాదృచ్ఛికాలు కాదు.. చారిత్రక అవసరాలు! 50ఏళ్ల క్రితం.. ఓ పత్రికను ఆరంభించాలన్న రామోజీరావు సంకల్పం.. వైజాగ్‌ కేంద్రంగా "ఈనాడు" ఆవిర్భావం.. పత్రికా రంగంలో సరికొత్త మార్పుకు నాంది పలికాయి. పుట్టుకతోనే పొలికేక పెట్టిన "ఈనాడు".. విరాట్‌ రూపమై విస్తరిస్తూ జనం గొంతుకగా గర్జించింది. ఈ అక్షర సమరం మొదలై నేటికి సరిగ్గా 50వసంతాలు. (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 6:11 AM IST

Updated : Aug 10, 2024, 9:06 AM IST

ఈనాడు వార్త పత్రికను ప్రారంభించిన కొత్తలో అలనాటి వైజాగ్ ఆఫీసు (ETV Bharat)
1974 ఆగష్టు 10 తేదీ నాటి ఈనాడు పత్రిక (ETV Bharat)
హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభంలో ఎన్టీఆర్, ఏఎన్​ఆర్​లతో రామోజీరావు (ETV Bharat)
మల్లె పందిరి నీడలో విజయవాడ యూనిట్ ప్రారంభోత్సవం (ETV Bharat)
ఎన్టీఆర్ (ETV Bharat)
ఈనాడు (ETV Bharat)
Last Updated : Aug 10, 2024, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details