ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / photos

కొలువుదీరిన క్యాబినెట్-​ చంద్రబాబుకు కుడి, ఎడమన ఆ ఇద్దరు! - ap cabinet meeting - AP CABINET MEETING

AP Cabinet First Meeting : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో తొలి క్యాబినెట్ సమావేశమైంది. క్యాబినెట్ సమావేశానికి రాగానే సీఎం చంద్రబాబుకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించారు. సీఎం చంద్రబాబుకు కుడి వైపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎడమ వైపు మంత్రి లోకేశ్ కూర్చున్నారు. (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 12:20 PM IST

క్యాబినెట్​ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు (ETV Bharat)
క్యాబినెట్​ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుడివైపున డిప్యూటీ సీఎం పవన్​, ఎడమ వైపున మంత్రి లోకేశ్​ (ETV Bharat)
క్యాబినెట్​ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎస్​, మంత్రులు (ETV Bharat)
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలుకుతున్న సీఎస్ నీరభ్​ కుమార్ (ETV Bharat)
క్యాబినెట్​ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ETV Bharat)
క్యాబినెట్​ సమావేశానికి ముందు మినిట్స్ బుక్​లో​ సంతకం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (ETV Bharat)
క్యాబినెట్​ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎస్​, మంత్రులు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details