ETV Bharat / photos

వాలంటైన్స్​ వీక్​ స్పెషల్ ​- చాక్లెట్​ కన్నా తీయగా ఉండే ఈ విషెస్​తో - మీ పార్ట్​నర్​ని ఇంప్రెస్​ చేయండి!​ - CHOCOLATE DAY WISHES

Chocolate Day Wishes 2025 Telugu
Chocolate Day Wishes 2025 Telugu: వాలంటైన్స్​ వీక్​ సందర్భంగా ఇవాళ చాక్లెట్​ డే జరుపుకుంటారు. ఈ రోజు ప్రేమ పక్షులకు ప్రత్యేకమైనది. ఒకరికొకరు చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటూ తమ ప్రేమను తెలియజేసుకుంటారు. జీవితాంతం ఇద్దరి మధ్య ప్రేమ ఇలానే తీయగా ఉండాలని ఆకాంక్షిస్తారు. మరి, ఈ స్పెషల్​ రోజున మీ పార్ట్​నర్​కు చక్కటి చాక్లెట్​తో నోరు తీపిచేస్తూ స్వీట్​ విసెష్ ఇలా చెప్పండి. (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2025, 9:50 AM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.