తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కుమార్తె పొలెనా అంజన - Pawan Kalyan Daughter Declaration - PAWAN KALYAN DAUGHTER DECLARATION
Deputy Cm Pawan Kalyan Daughter Give Declaration In Tirumala: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2024, 10:40 AM IST
|Updated : Oct 2, 2024, 10:50 AM IST
Last Updated : Oct 2, 2024, 10:50 AM IST