ETV Bharat / photos

రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి సందడి - వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య - Ganesha appears in various forms - GANESHA APPEARS IN VARIOUS FORMS

DIFFERENT TYPES OF GANESHA FORMS
Lord Ganesha Appears Various Forms : వినాయక చవితి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఊరువాడల్లో మండపాలు ఏర్పాటు చేసి గణనాథునికి తొలి పూజలు నిర్వహించారు. వివిధ రూపాల్లో కొలువు దీరిన వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొంతమంది తమలపాకులు, సుగంధ ద్రవ్యాలు , పెసర విత్తనాలు, నార, చెరకు, అరటిపండ్లు, మొక్కజొన్న కంకులతో వినాయకున్ని తయారు చేసి ఆదర్శంగా నిలిచారు. (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 10:20 PM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.