ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / photos

మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు- రాష్ట్రంలో కొత్త మంత్రుల శాఖలివే - AP Ministers Portfolios gallery - AP MINISTERS PORTFOLIOS GALLERY

AP Ministers Portfolios: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వేళ మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన 24మందికి శాఖలు కేటాయిస్తూ జాబితాను విడుదల చేశారు. అనుకున్నట్లుగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని శాఖలను కట్టబెట్టారు. టీడీపీ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. (AP_Ministers_Portfolios)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 8:59 PM IST

చంద్రబాబు- సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, పబ్లిక్ ఎంటర్​ప్రైజెస్ & ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు. (AP_Ministers_Portfolios)
పవన్ కల్యాణ్- డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణం, శాస్త్ర & సాంకేతిక శాఖలు. (AP_Ministers_Portfolios)
నారా లోకేశ్- మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు. (AP_Ministers_Portfolios)
కింజరాపు అచ్చెన్నాయుడు- వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి అభివృద్ధి మత్స్య శాఖలు. (AP_Ministers_Portfolios)
వంగలపూడి అనిత- హోం & విపత్తు నిర్వహణ. (AP_Ministers_Portfolios)
కొల్లు రవీంద్ర- గనులు & భూగర్భ, అబ్కారీ. (AP_Ministers_Portfolios)
నాదెండ్ల మనోహర్- ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు. (AP_Ministers_Portfolios)
పి. నారాయణ- పురపాలక & పట్టణాభివృద్ధి. (AP_Ministers_Portfolios)
సత్యకుమార్ యాదవ్- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య. (AP_Ministers_Portfolios)
ఎన్. రామానాయుడు- జలవనరుల అభివృద్ధి. (AP_Ministers_Portfolios)
ఎన్.ఎమ్.డి ఫరూక్- లా& జస్టిస్, మైనారిటీ సంక్షేమం. (AP_Ministers_Portfolios)
ఎ. రామనారాయణ రెడ్డి- దేవదాయ. (AP_Ministers_Portfolios)
పయ్యావుల కేశవ్- ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు & అసెంబ్లీ వ్యవహారాలు. (AP_Ministers_Portfolios)
అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్. (AP_Ministers_Portfolios)
కొలుసు పార్థసారథి- గృహ, సమాచార- పౌరసంబంధాలు. (AP_Ministers_Portfolios)
డోలా బాల వీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయం & విలేజ్ వాలంటీర్. (AP_Ministers_Portfolios)
గొట్టిపాటి రవికుమార్- విద్యుత్తుశాఖ. (AP_Ministers_Portfolios)
కందుల దుర్గేష్- పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ. (AP_Ministers_Portfolios)
జి. సంధ్యారాణి- మహిళా & శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం. (AP_Ministers_Portfolios)
బీసీ జనార్దన్​రెడ్డి- రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు. (AP_Ministers_Portfolios)
టీజీ భరత్- పరిశ్రమలు & వాణిజ్యం, ఆహార శుద్ధి. (AP_Ministers_Portfolios)
ఎస్. సవిత- బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, జౌళి & వస్త్ర పరిశ్రమ. (AP_Ministers_Portfolios)
వాసంశెట్టి సుభాశ్- కార్మిక, కర్మాగార, బాయిలర్స్ & వైద్య బీమా సేవలు. (AP_Ministers_Portfolios)
కొండపల్లి శ్రీనివాస్- ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్​ఆర్​ఐ సాధికారత, సంబంధాలు. (AP_Ministers_Portfolios)
ఎం. రామ్ ప్రసాద్ రెడ్డి- రవాణా, యువజన & క్రీడలు. (AP_Ministers_Portfolios)

ABOUT THE AUTHOR

...view details