Telangana Sand MafiaPrathidhwani: రాష్ట్రంలో అమలు జరుగుతోన్న ఇసుక విధానం ఎలా ఉంది? సరిదిద్దాల్సిన అంశాలేంటి? రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమాలపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష, అసెంబ్లీ వేదికగా కాగ్ నివేదిక వెల్లడించిన సంగతుల తర్వాత చాలా మందిలో జరుగుతోన్న చర్చ ఇది. మరి రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త విధానాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఇప్పటి వరకు ఉన్న విధానపరమైన లోపాలపై కాగ్ ఎత్తిచూపిన తప్పొప్పులను సరిచేయడానికేం చేయాలి? అక్రమ రవాణను ఎందుకు నియంత్రించ లేక పోతున్నారు? మెరుగైన పర్యవేక్షణలో వారికి అడ్డుపడుతున్న అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
రాష్ట్ర ఇసుక విధానంలో నూతన మార్పులేంటి ? - ప్రక్షాళన చేయడం సాధ్యం కాదా? - తెలంగాణ ఇసుక దోపిడీ
Telangana Sand Mafia Prathidhwani : రాష్ట్రంలో ఇసుక విధానం అమలు తీరు ఎలా ఉంది? కొత్తవిధానంలో సరిదిద్దాల్సిన అంశాలు ఏమిటి? ఇసుక అక్రమాలపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో ఏమి చర్చించారు.? అసెంబ్లీలో వెల్లడించిన కాగ్ నివేదికలోనూ ఎలాంటి కీలక అంశాలు ఉన్నయో తెలుసుకుందాం.
Prathidhwani on Telangana Sand Mafia
Published : Feb 20, 2024, 9:56 AM IST