తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలోకి ఈ వారం 21 సినిమా, సిరీస్​లు - ఆ రెండిటిపై స్పెషల్ ఇంట్రెస్ట్​! - లావణ్యత్రిపాఠి మిస్​ పర్ఫెక్ట్

This Week OTT Releases : కొత్త వారం వచ్చేసింది. ఈ వారం కూడా ఎప్పటిలాగే పలు ఆసక్తికరమైన సిరీస్​, వెబ్​సిరీస్​లు స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి. ఆ వివరాలు..

OTTలోకి ఈ వారం 21 సినిమా, సిరీస్​లు - ఆ రెండుపై స్పెషల్ ఇంట్రెస్ట్​!
OTTలోకి ఈ వారం 21 సినిమా, సిరీస్​లు - ఆ రెండుపై స్పెషల్ ఇంట్రెస్ట్​!

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 4:30 PM IST

Updated : Jan 29, 2024, 5:06 PM IST

This Week OTT Releases : కొత్త వారం మొదలైపోయింది. ఎప్పటిలాగే మూవీ లవర్స్​ కోసం ఓటీటీ సినిమా, సిరీస్​లు స్ట్రీమింగ్​కు రెడీ అయిపోయాయి. ఓ వైపు థియేటర్లలో చిన్న సినిమాలు రిలీజ్​కు రెడీ అవ్వగా మరోవైపు ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు, సిరీసులు సందడి చేయనున్నాయి. మరి ఆ చిత్రాలు ఎక్కడ, ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో వివరాలు తెలుసుకుందాం.

ఓటీటీలో విడుదల కానున్న ఇంట్రెస్టింగ్ మూవీస్​లో మెగాకోడలు లావణ్య త్రిపాఠి నటించిన 'మిస్ ఫెర్‌ఫెక్ట్' సిరీస్‌ రానుంది. దీనిపైనే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఇది ఫిబ్రవరి 2నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటే వెంకటేశ్ 'సైంధవ్' కూడా ఈ వీకెండ్‌లోనే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం అందింది. ఇవే కాకుండా ఇంకా పలు హిందీ, ఇంగ్లీష్​ సినిమాలు, సిరీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి.

అమెజాన్ ప్రైమ్​లో

మరిచి (కన్నడ సినిమా) - జనవరి 29 (స్ట్రీమింగ్ అవుతోంది)

డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) - ఫిబ్రవరి 02

మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 02

సైంధవ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 02(రూమర్ డేట్)

హాట్‌స్టార్​లో

కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31

మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 02

సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02

నెట్‌ఫ్లిక్స్​లో

మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది

ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 29

జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 30

నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30

అలెగ్జాండర్ : ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31

బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31

ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) - జనవరి 31

WIL (డచ్ సినిమా) - జనవరి 31

ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 01

లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) - ఫిబ్రవరి 02

ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02

మనోరమ మ్యాక్స్​లో

ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) - ఫిబ్రవరి 02

బుక్ మై షోలో

అసెడియో (స్పానిష్ సినిమా) - జనవరి 30

జియో సినిమాలో

ఇన్ ద నో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29 (స్ట్రీమింగ్ అవుతోంది)

OTTలోకి సెన్సేషనల్​ రియల్ క్రైమ్ థ్రిల్లర్ - ఎక్కడ చూడాలంటే?

2025 సంక్రాంతి బరిలో నాగ్!- 'నా సామిరంగ' సక్సెస్​ ​మీట్​లో​ హింట్ ఇచ్చిన కింగ్

Last Updated : Jan 29, 2024, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details