తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మిస్‌ ఇండియా - 2024'గా నిఖిత పోర్వాల్‌

ఈ ఏడాది ఫెమినా మిస్‌ ఇండియాగా నిఖిత పోర్వాల్‌!

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Femina Miss India 2024 NIKITA PORWAL
Femina Miss India 2024 NIKITA PORWAL (source NIKITA PORWAL instagram)

Femina Miss India 2024 : ఈ ఏడాది ఫెమినా మిస్‌ ఇండియా కిరీటాన్ని నిఖిత పోర్వాల్‌ దక్కించుకుంది. ముంబయిలోని ఫేమస్ స్టూడియోస్‌లో జరిగిన ఈవెంట్‌లో నిఖిత విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈమె మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక తాజాగా జరిగిన ఈవెంట్​లో రేఖా పాండే, ఆయుశీ దోలకియా మొదటి, రెండవ రన్న రప్‌లుగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details