ETV Bharat / sports

దిల్లీకి నయా హెడ్​ కోచ్- పాంటింగ్​ను రిప్లేస్ చేసేది ఎవరంటే? - DELHI CAPITALS HEAD COACH

Delhi Capitals Head Coach : ఐపీఎల్ 2025 కోసం దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ జట్టులో కీలక మార్పులు చేసింది.

Delhi Capitals Head Coach
Delhi Capitals Head Coach (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 17, 2024, 4:06 PM IST

Delhi Capitals Head Coach : ఐపీఎల్ 2025 కోసం దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని తమ జట్టు హెడ్ కోచ్​గా నియమించింది. ఇకపై మాజీ కోచ్ రికీ పాంటింగ్ స్థానాన్ని మాజీ హేమంగ్ రిప్లేస్ చేయనున్నాడు. అటు ఐపీఎల్​ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్​గా వేణుగోపాల్ రావును ఎంపిక చేసుకుంది. ఈ బాధ్యతలో గతంలో సౌరభ్ గంగూలీ కొనసాగాడు. ఈ ఇద్దరి నియామకాన్ని దిల్లీ క్యాపిటల్స్ జట్టు సోషల్ మీడియాలో అఫీషియల్​గా ప్రకటించింది.

'హేమంగ్ బదానీ, వేణు గోపాల్ రావును దిల్లీ ఫ్రాంచైజీలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్నాం' అని పోస్ట్ చేసింది. కాగా, హేమంగ్ టీమ్ఇండియా తరఫున నాలుగు టెస్టులు, 40 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. అలాగే డొమెస్టిక్ క్రికెట్​లో తమిళనాడు జట్టుకు కెప్టెన్​గానూ వ్యవహరించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.