బాలీవుడ్‌పై రిషబ్ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు - ఏం అన్నారంటే? - Rishabh Shetty Controversy Comments - RISHABH SHETTY CONTROVERSY COMMENTS
Kantara Rishabh Shetty Controversy Comments on Bollywood : కాంతార ఫేమ్ కన్నడ స్టార్ హీరో, రిషబ్ శెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఏం అన్నారంటే?
![బాలీవుడ్‌పై రిషబ్ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు - ఏం అన్నారంటే? - Rishabh Shetty Controversy Comments source ANI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-08-2024/1200-675-22258097-thumbnail-16x9-rishab.jpg)
Published : Aug 21, 2024, 11:07 AM IST
Kantara Rishabh Shetty Controversy Comments on Bollywood : కాంతార ఫేమ్ కన్నడ స్టార్ హీరో, రిషబ్ శెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బాలీవుడ్ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందని అన్నారు. తాను దేశం గర్వపడేలా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది. దీంతో కొందరు నెటిజన్లు ఆయన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో రిషభ్ నటించిన కొన్ని సినిమాల్లోని సీన్స్‌ను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.