తెలంగాణ

telangana

రూ.76,600 దాటిన బంగారం - రూ.91వేలకు చేరిన వెండి - Gold Rate Today

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Gold Rate Today September 21, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)

Gold Rate Today September 21, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,859 ఉండగా, శనివారం నాటికి రూ.790 పెరిగి రూ.76,649కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.91,009 ఉండగా, శనివారం నాటికి రూ.121 పెరిగి రూ.91,130కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad September 21, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.76,649గా ఉంది. కిలో వెండి ధర రూ.91,130గా ఉంది.
  • Gold Price In Vijayawada September 21, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.76,649గా ఉంది. కిలో వెండి ధర రూ.91,130గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam September 21, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.76,649గా ఉంది. కిలో వెండి ధర రూ.91,130గా ఉంది.
  • Gold Price In Proddatur September 21, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.76,649గా ఉంది. కిలో వెండి ధర రూ.91,130గా ఉంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price September 21, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్‌ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 2592 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 28 డాలర్లు పెరిగి 2620కు చేరుకుంది. ఔన్స్​ సిల్వర్​ ధర 31.18 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 21, 2024 :శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.44,15,500
ఇథీరియం రూ.1,92,867
టెథర్ రూ.77.80
బైనాన్స్ కాయిన్ రూ.39,581
సొలోనా రూ.9,800

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices September 21, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details