ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2025, 9:35 AM IST

Gold Rate Today January 15th 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,400 ఉండగా, బుధవారం నాటికి రూ.300 పెరిగి రూ.80,700కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.90,836 ఉండగా, బుధవారం నాటికి రూ.804 పెరిగి రూ.91,640కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad January 15th 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,700గా ఉంది. కిలో వెండి ధర రూ.91,640గా ఉంది.
  • Gold Price In Vijayawada January 15th 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,700గా ఉంది. కిలో వెండి ధర రూ.91,640గా ఉంది.
  • Gold Price In Visakhapatnam January 15th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,700గా ఉంది. కిలో వెండి ధర రూ.91,640గా ఉంది.
  • Gold Price In Proddatur January 15th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,700గా ఉంది. కిలో వెండి ధర రూ.91,640గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price January 15th 2025 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​, సిల్వర్​ రేట్లు పెరిగాయి. మంగళవారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,670 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 6 డాలర్లు పెరిగి 2,676 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.86 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today January 15th 2025 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండోరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠానికి దిగి రావడం వల్ల మంగళవారం లాభాల్లో మొదలైన సూచీలు బుధవారం అదే బాటలో పయనిస్తున్నాయి. ఇండెక్స్‌లో ప్రధాన కంపెనీలైన రిలయన్స్‌, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు రాణించడంలో సూచీలు లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్ఛేంజీ సూచీ 171 పాయింట్ల లాభంతో 76,671 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్ఛేంజీ సూచీ నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 23,204 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న షేర్లు : మారుతీ సుజుకీ, జొమాటో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్‌ టెక్‌
  • నష్టాల్లో ఉన్న షేర్లు : ఎంఅండ్‌ఎం, బజాజ్‌ఫిన్‌సర్వ్, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌

రూపాయి విలువ
Rupee Value January 15th 2025 : ప్రస్తుతం రూపాయి మారకం విలువ యూఎస్ డాలర్​తో పోలిస్తే రూ.86.51 గా ఉంది

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices January 15th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధరలు
Crude Oil Prices January 15th 2025 : అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.98 డాలర్లుగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.