Gold Rate Today November 28th 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,270 ఉండగా, గురువారం నాటికి రూ.150 తగ్గి రూ.78,120గా ఉంది. బుధవారం కిలో వెండి ధర రూ.91,131 ఉండగా, గురువారం నాటికి రూ.1,631 తగ్గి రూ.89,500గా ఉంది.
- Gold Price In Hyderabad November 28th 2024 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.78,120గా ఉంది. కిలో వెండి ధర రూ.89,500గా ఉంది.
- Gold Price In Vijayawada November 28th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,120గా ఉంది. కిలో వెండి ధర రూ.89,500గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 28th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,120గా ఉంది. కిలో వెండి ధర రూ.89,500గా ఉంది.
- Gold Price In Proddatur November 28th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,120గా ఉంది. కిలో వెండి ధర రూ.89,500గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Updates November 28th 2024: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 23.4 పాయింట్లు తగ్గి, 80,210 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 3.85 పాయింట్లు తగ్గి, 24,271 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న స్టాక్స్- అదానీ ఎంటర్ప్రైజెస్, ఐటీసీ, హెచ్యూఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్
- నష్టాల్లో ఉన్న స్టాక్స్- ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్