Gold Rate Today November 20th 2024 :దేశంలో బంగారం ధరలు పెరగగా, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.77,830 ఉండగా, బుధవారం నాటికి రూ.560 పెరిగి రూ.78,390గా ఉంది. మంగళవారం కిలో వెండి ధర రూ.93,244 ఉండగా బుధవారం నాటికి రూ.297 తగ్గి రూ.92,947గా ఉంది.
- Gold Price In Hyderabad November 20th 2024 :హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.78,390గా ఉంది. కిలో వెండి ధర రూ.92,947గా ఉంది.
- Gold Price In Vijayawada November 20th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,390గా ఉంది. కిలో వెండి ధర రూ.92,947గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 20th 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,390గా ఉంది. కిలో వెండి ధర రూ.92,947ఉంది.
- Gold Price In Proddatur November 20th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,390గా ఉంది. కిలో వెండి ధర రూ.92,947గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.