ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - GOLD RATE TODAY

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2024, 9:19 AM IST

Updated : Nov 19, 2024, 10:01 AM IST

Gold Rate Today November 19th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.77,010 ఉండగా, మంగళవారం నాటికి రూ.820 పెరిగి రూ.77,830గా ఉంది. సోమవారం కిలో వెండి ధర రూ.91,604 ఉండగా మంగళవారం నాటికి రూ.1,640 పెరిగి రూ.93,244గా ఉంది.

  • Gold Price In Hyderabad November 19th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.77,830గా ఉంది. కిలో వెండి ధర రూ.93,244గా ఉంది.
  • Gold Price In Vijayawada November 19th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,830గా ఉంది. కిలో వెండి ధర రూ.93,244గా ఉంది.
  • Gold Price In Visakhapatnam November 19th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,830గా ఉంది. కిలో వెండి ధర రూ.93,244ఉంది.
  • Gold Price In Proddatur November 19th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,830గా ఉంది. కిలో వెండి ధర రూ.93,244గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price November 19th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు పెరిగాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2592 డాలర్లుగా ఉండగా మంగళవారం నాటికి 30 డాలర్లు పెరిగి 2622 డాలర్లగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.35 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates November 19th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, ఇటీవల భారీ నష్టాలతో కనిష్ఠాల వద్ద ఉన్న మార్కెట్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు లాభాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 701 పాయింట్లు పెరిగి 78,040 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 213 పాయింట్లు పెరిగి రూ.23,667 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- ఎన్​టీపీసీ, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, రిలయన్స్‌, మారుతీ సుజుకీ, టెక్‌ మహీంద్రా, ఐటీసీ
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- కోటక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, బజాజ్‌ఫిన్‌సర్వ్‌

రూపాయి విలువ
Rupee Open November 19th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.40గా ఉంది

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices November 19th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Nov 19, 2024, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.