Gold Rate Today July 29, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.70,836 ఉండగా, సోమవారం నాటికి రూ.311 పెరిగి రూ.71,147కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.83,971 ఉండగా, సోమవారం నాటికి రూ.298 పెరిగి రూ.84,269కు చేరుకుంది.
- Gold Price In Hyderabad July 29, 2024 :హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.71,147గా ఉంది. కిలో వెండి ధర రూ.84,269గా ఉంది.
- Gold Price In Vijayawada July 29, 2024: విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.71,147గా ఉంది. కిలో వెండి ధర రూ.84,269గా ఉంది.
- Gold Price In Vishakhapatnam July 29, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.71,147గా ఉంది. కిలో వెండి ధర రూ.84,269గా ఉంది.
- Gold Price In Proddatur July 29, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.71,147గా ఉంది. కిలో వెండి ధర రూ.84,269గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price July 29, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. శనివారం ఔన్స్ గోల్డ్ ధర 2387 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 7 డాలర్లు పెరిగి 2394 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.06 డాలర్లుగా ఉంది.