Gold Rate Today July 12, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.75,070 ఉండగా, శుక్రవారం నాటికి రూ.230 పెరిగి రూ.75,300కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ. 94,530 ఉండగా, శుక్రవారం నాటికి రూ.755 పెరిగి రూ.95,285కు చేరుకుంది.
- Gold Price In Hyderabad July 12, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.95,285గా ఉంది.
- Gold Price In Vijayawada July 12, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.95,285గా ఉంది.
- Gold Price In Vishakhapatnam July 12, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.95,285గా ఉంది.
- Gold Price In Proddatur July 12, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.95,285గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price July 12, 2024 :అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2379 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 30 డాలర్లు పెరిగి 2409 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.22 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 12, 2024 :శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.47,53,971 |
ఇథీరియం | రూ.2,43,000 |
టెథర్ | రూ.79.5 |
బైనాన్స్ కాయిన్ | రూ.43,585 |
సొలోనా | రూ.11,425 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today July 12, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ స్టాక్స్ ర్యాలీ కొనసాగుతుండడం, టీసీఎస్ జూన్ త్రైమాసిక ఫలితాల్లో భారీ లాభాలు చూపించడమే ఇందుకు కారణం.