ETV Bharat / business

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2024, 9:33 AM IST

Updated : Nov 8, 2024, 9:52 AM IST

Gold Rate Today November 8, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,960గా ఉండగా, శుక్రవారం నాటికి రూ.860 పెరిగి రూ.79,820కు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.93,015గా ఉండగా, శుక్రవారం నాటికి రూ.1,530 పెరిగి రూ.94,545కు చేరింది.

  • Gold Price In Hyderabad November 8, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.79,820గా ఉంది. కిలో వెండి ధర రూ.94,545గా ఉంది.
  • Gold Price In Vijayawada November 8, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,820గా ఉంది. కిలో వెండి ధర రూ.94,545గా ఉంది.
  • Gold Price In Visakhapatnam November 8, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,820గా ఉంది. కిలో వెండి ధర రూ.94,545ఉంది.
  • Gold Price In Proddatur November 8, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,820గా ఉంది. కిలో వెండి ధర రూ.94,545గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price November 8, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు బాగా పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2659 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 35 డాలర్లు పెరిగి 2694 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.68 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates November 8, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై, క్రమంగా లాభాల్లోకి దూసుకువచ్చాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 261 పాయింట్లు లాభపడి 79,803 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 50 పాయింట్లు వృద్ధి చెంది 24,250 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : ఇన్ఫోసిస్​, టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టైటాన్​, కోటక్ బ్యాంక్​, ఎస్​బీఐ, బజాజ్​ ఫైనాన్స్​, నెస్లే ఇండియా, సన్​ఫార్మా

నష్టాల్లో కొనసాగతున్న షేర్లు : టాటా మోటార్స్​, రిలయన్స్​, ఏసియన్ పెయింట్స్​, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎన్​టీపీసీ, టాటా స్టీల్​, పవర్​గ్రిడ్​, భారతీ ఎయిర్​టెల్​

ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీ రేట్లు తగ్గింపు
ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. ఉద్యోగ మార్కెట్‌కు ఊతమివ్వాలనే ఉద్దేశంతోనే రేట్ల కోత ప్రారంభించినట్లు ఫెడ్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో మన దేశం నుంచి మరింతగా పెట్టుబడులు తరలివెళ్లే అవకాశం ఉంది.

క్రిప్టోకరెన్సీ
Cryptocurrency News November 8, 2024 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మిక్స్​డ్ ట్రెండ్​లో నడుస్తోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.63,94,851
ఇథీరియంరూ.2,44,529
టెథర్రూ.84.3
సొలోనారూ.16,598
బైనాన్స్ కాయిన్రూ.50,199

రూపాయి విలువ
Rupee Open November 8, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 5 పైసలు వరకు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే, రూపాయి మారకం విలువ ఆల్​టైమ్ కనిష్ఠ స్థాయి రూ.84.37కు చేరుకుంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices November 8, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Nov 8, 2024, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.