AP Minister Lokesh on Jagan Expenditure : తాడేపల్లి ప్యాలెస్లో విధ్వంసపు ప్లాన్‌లు గీసేందుకు పెన్నులు, పేపర్ల పేరుతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ దాదాపు రూ.9 కోట్ల 84 లక్షలకు పైగానే ప్రజాధనం మింగారని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తన తాడేపల్లి ప్యాలెస్ ఇనుప కంచెకు రూ.12.85 కోట్లు, ఎగ్ పఫ్‌లకు కోట్లాది రూపాయలు వెచ్చించిన జగన్ రెడ్డి ధనదాహానికి అంతులేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్లో విధ్వంస రచనకు ఇంత ఖర్చా అంటూ ఎక్స్ వేదికగా ఏపీ మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. జగన్ జేబులోది అంతా ప్రజా ధనమే అని ఆయన ఆరోపించారు.
ఈ మాజీ చీఫ్ మినిస్టర్ పెన్ను, పేపర్ల ఖర్చే రూ.10 కోట్లా ! - FORMER CM EXPENDITURE
పెన్నులు, పేపర్ల పేరుతో ఏపీ మాజీ సీఎం జగన్ దాదాపు రూ.9 కోట్ల పైగా ప్రజాధనం మింగారని ఆ రాష్ట్ర మంత్రి లోకేశ్ ధ్వజం
Published : Nov 8, 2024, 8:39 PM IST