మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today - GOLD RATE TODAY
Gold Rate Today August 24, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today August 24, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,467 ఉండగా, శనివారం నాటికి రూ.383 పెరిగి రూ.73,850కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.86,456 ఉండగా, శనివారం నాటికి రూ.1,205 పెరిగి రూ.87,661కు చేరుకుంది.
Gold Price In Hyderabad August 24, 2024 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,850గా ఉంది. కిలో వెండి ధర రూ.87,661గా ఉంది.
Gold Price In Vijayawada August 24, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,850గా ఉంది. కిలో వెండి ధర రూ.87,661గా ఉంది.
Gold Price In Vishakhapatnam August 24, 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,850గా ఉంది. కిలో వెండి ధర రూ.87,661గా ఉంది.
Gold Price In Proddatur August 24, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,850గా ఉంది. కిలో వెండి ధర రూ.87,661గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price August 24, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 2493 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 18 డాలర్లు పెరిగి 2511 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.83 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News August 24, 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.44,95,429
ఇథీరియం
రూ.2,03,000
టెథర్
రూ.77.68
బైనాన్స్ కాయిన్
రూ.45,000
సొలోనా
రూ.10,600
పెట్రోల్, డీజిల్ ధరలు! Petrol And Diesel Prices August 24, 2024 :తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.