తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today

Gold Rate Today August 17, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 9:37 AM IST

Gold Rate Today August 17, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.72,465 ఉండగా, శనివారం నాటికి రూ.1,005 పెరిగి రూ.73,470కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.84,062 ఉండగా, శనివారం నాటికి రూ.1,051 పెరిగి రూ.85,113కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad August 17, 2024 :హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,470గా ఉంది. కిలో వెండి ధర రూ.85,113గా ఉంది.
  • Gold Price In Vijayawada August 17, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,470గా ఉంది. కిలో వెండి ధర రూ.85,113గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam August 17, 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,470గా ఉంది. కిలో వెండి ధర రూ.85,113గా ఉంది.
  • Gold Price In Proddatur August 17, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,470గా ఉంది. కిలో వెండి ధర రూ.85,113గా ఉంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price August 17, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​ రేట్లు భారీగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్​ ధర 2453 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 54 డాలర్లు పెరిగి 2507 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.03 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌
Cryptocurrency News August 17, 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో​ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.47,55,000
ఇథీరియం రూ.2,08,001
టెథర్ రూ.77.53
బైనాన్స్ కాయిన్ రూ.40,500
సొలోనా రూ.11,123

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices August 17, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

నెలనెలా వడ్డీ రూపంలో రాబడి కావాలా? ఈ టాప్​-3 స్కీమ్స్​పై ఓ లుక్కేయండి! - Investment Plan For Monthly Income

రీఫండ్ కోసం చూస్తుంటే - 'డిఫెక్టివ్ ఐటీఆర్' నోటీస్​ వచ్చిందా? సింపుల్​గా కరెక్ట్ చేసుకోండిలా! - How To Correct Defective ITR

ABOUT THE AUTHOR

...view details