Bus Fell Into Gorge In Kerala :కేరళ ఇడుక్కిలో ఆర్టీసీ బస్సు లోయలో పడి ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతిచెందారు. 23మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 34మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
లోయలో పడ్డ బస్సు - పిక్నిక్కు వెళ్లొస్తూ నలుగురు దుర్మరణం - BUS FELL INTO GORGE IN KERALA
విహారయాత్రకు వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం - బస్సు లోయలో పడి నలుగురు మృతి
Bus Fell Into Gorge In Kerala (ETV Bharat)
Published : Jan 6, 2025, 10:19 AM IST
విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా సోమవారం ఉదయం 6.15 గంటలకు ఇడుక్కిలోని పుల్లుపార వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనేఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను అరుణ్ హరి, రమా మోహన్, బిందు నారాయణన్, సంగీత్