Twins Day: అరుదైన దృశ్యం.. ఒకే స్కూళ్లో 15 జంటల కవలలు - ap latest news
🎬 Watch Now: Feature Video
Twins Day: సాధారణంగా కవల పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. అందులోనూ ఒక స్కూల్లో కవలల సంఖ్య మహా అయితే ఒకట్రెండు జంటలు ఉండటం సహజం. కానీ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాంటిస్సోరి స్కూల్లో.. 15 జంటల కవల పిల్లలు ఉన్నారు. ఇందులో రెండు ట్రిప్లెట్ బృందాలు ఉన్నాయి. ప్రపంచ కవల పిల్లల దినోత్సవం సందర్భంగా వీరందరినీ ఒకచోటుకు చేర్చి.. వేడుకలు నిర్వహించారు. అందరికీ పూలు, చాక్లెట్లు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST