అబ్బురపరిచేలా హనుమ జన్మస్థల అభివృద్ధి నిర్మాణ కళాకృతులు - హనుమ జన్మస్థలం దృశ్యాలు
🎬 Watch Now: Feature Video
Hanuman birthplace visuals : తిరుమల అంజనాద్రిలో నిర్మించబోయే హనుమ జన్మస్థల అభివృద్ధి నిర్మాణ కళాకృతులను తితిదే విడుదల చేసింది. ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల మధ్య ఆధ్యాత్మికత నిర్మాణ కళాకృతులు కన్నులపండువగా ఉన్నాయి. వీడియో మధ్యలో వచ్చే హనుమాన్ యానిమేషన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. కొండల మీద నుంచి జాలువారే సెలయేళ్ల పక్కగా హనుమాన్ మందిరాలు.. భక్తి పారవశ్యాన్ని రెట్టింపు చేస్తాయి. ఆ కమనీయ దృశ్యాలు మీకోసం..
Last Updated : Feb 3, 2023, 8:16 PM IST