వేధించిన యువకుడిని చెప్పులతో చితక్కొట్టిన మహిళలు - up news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16095613-thumbnail-3x2-women.jpg)
రోడ్డుపై వేధింపులకు గురిచేసిన యువకుడిని చెప్పులతో చితక్కొట్టారు ఇద్దరు మహిళలు. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లోని ఇగ్లాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అనంతరం బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.