మంచు కురిసే వేళలో... తిరుమల అందాలు - tirumala visitors
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4545298-492-4545298-1569380375292.jpg)
తిరుమల కొండపై ఆహ్లాదకర వాతావరణం సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షంతో తిరుమలేశుని సన్నిదిలో సుందర దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి ఆలయంపై, తిరుమల పరిసరాలలో, కనుమ దారుల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. మంచు దృశ్యాలను యాత్రికులు చరవాణుల్లో బందిస్తున్నారు. కెమెరాల ముందు ఫోజులు కొడుతున్నారు.