యువతితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన. నడి రోడ్డుపైనే ఈడ్చుకుంటూ - యువతిని వేధించిన ఆటో డ్రైవర్
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలో ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆటో డ్రైవర్. ఠానే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ 22 ఏళ్ల యువతిని బలవంతంగా ఆటోలోకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఆమె అందుకు నిరాకరించడం వల్ల చేతిని పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ఘర్షణలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం స్థానికుల సాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
Last Updated : Oct 15, 2022, 1:54 PM IST