Prathidwani: అసలు పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పిస్తున్న రక్షణేంటి? - ప్రాథమిక హక్కులు
🎬 Watch Now: Feature Video
Prathidwani: పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కవచంగా వాడుకుని చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులను అమలు చేసే విషయంలో సాధారణ నిందితులు, ప్రకటిత అపరాధుల పట్ల విచక్షణను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పిస్తున్న రక్షణలు ఏవి? దేశంలో ప్రభుత్వాలు చేసిన ఏవైనా చట్టాలకు ఈ హక్కుల నుంచి రాజ్యాంగం మినహాయింపులు కల్పించిందా? హక్కులు, చట్టాల మధ్య వైరుధ్యాలను పరిష్కరించే మార్గం ఏంటి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : May 26, 2022, 9:49 PM IST