ప్రతిధ్వని : బడ్జెట్​లో బ్యాడ్​ బ్యాంక్​ - మొండి బకాయిల సమస్య తీరేనా? - prathidhawnai discussion bad bank in budget

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 10, 2021, 9:45 PM IST

Updated : Feb 10, 2021, 10:27 PM IST

బ్యాంకింగ్​ రంగం పారుబాకీల సమస్యలతో అతలాకుతలమవుతోంది. ఏటికి ఏటా లక్షల కోట్ల మేర పెరుగుతున్న భారం మోయలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల నిరర్ధక ఆస్తుల సమస్యకు పరిష్కారం కనుగోనే దిశలో 2020-2021 కేంద్ర బడ్జెట్​లో ముందడుగు పడింది. బ్యాంకుల పారుబాకీలు తగ్గించి వాటి వితరణ సామర్థ్యం పెంచే లక్ష్యంతో బ్యాడ్​ బ్యాంక్​ ప్రతిపాదన తెచ్చింది. బ్యాడ్​ బ్యాంక్​ స్థాపన మొండి బకాయిలను వదిలించుకోవడానికి ఎలా దోహదపడుతుంది? ప్రస్తుతం దేశంలో ఎన్​పీఎల సమస్య ఏ స్థాయికి చేరింది? సంక్షోభం ఇలాగే కొనసాగితే బ్యాంకింగ్​ వ్యవస్థ భవితవ్యం ఏంటి? ఈ అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చా కార్యక్రమం చేపట్టింది. ​
Last Updated : Feb 10, 2021, 10:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.