బుద్ధ భూమిలో మోదీ.. చారిత్రక మాయాదేవి ఆలయంలో పూజలు - నేపాల్ పర్యటనలో మోదీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15297717-653-15297717-1652681208349.jpg)
Modi Nepal Visit: బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేపాల్ పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. బుద్ధుని జన్మస్థలమైన లుంబినిలోని చారిత్రక మాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదుర్ దేవ్బాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను మోదీకి వివరించారు నిర్వాహకులు. భారత్-నేపాల్ మధ్య స్నేహ బంధానికి సంకేతంగా దేవ్బా ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటనకు వెళ్లారు.