చుట్టూ వరద నీరు.. భుజాలపై మృతదేహం.. అలానే అంతిమ యాత్ర! - village flood water

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 7, 2022, 7:06 PM IST

సరైన రోడ్డు సదుపాయం లేక.. వరద నీటిలోనే వృద్ధుడి అంతిమ యాత్ర నిర్వహించారు కర్ణాటక శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి మండలం కొడ్లు గ్రామ ప్రజలు. తమ్మయ్య గౌడ(80) మృతదేహాన్ని భుజాలపై మోస్తూ.. దాదాపు 4 అడుగుల లోతు నీటిలో నడిచారు. ఎత్తయిన ప్రదేశానికి తీసుకెళ్లి వర్షంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఏటా వానా కాలంలో ఇదే సమస్య తలెత్తుతున్నా.. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.