చేనేత వస్త్రాల్లో మగువల సోయగం - జాతీయ చేనేత దినోత్సవం
🎬 Watch Now: Feature Video
అనసూయ అందాలు.... తేజ్‌దీప్‌కౌర్ నృత్య సోయగం.... మల్లేశం చిత్ర తారల సందడి... సుందరాంగుల మెరుపులు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ డిజైనర్ రీనాసింగ్‌తో పాటు పలువురు వర్ధమాన డిజైనర్లు రూపొందించిన చేనేత వస్త్రాలను మోడల్స్ ధరించి ర్యాంప్‌పై వయ్యారాలు పోయారు. చిన్నారుల చిరు అందెలు.... మోడల్స్ వయ్యారాలు వీక్షకులను అద్యంతం కట్టిపడేశాయి. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వేడుకలను ఘనంగా నిర్వహించింది.