స్కూల్ టాయిలెట్ క్లీన్ చేసిన భాజపా ఎంపీ.. ఖాళీ చేతులతోనే.. - madhypradesh latest news
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్.. రీవా ఎంపీ జనార్దన్ మిశ్ర మరోసారి వార్తల్లో నిలిచారు. గురువారం ఉదయం జిల్లాలోని మౌగంజ్‌లో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. స్కూల్‌లో టాయిలెట్ పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటం చూసిన ఎంపీ.. వెంటనే తన చేతులతో శుభ్రం చేశారు. దీంతో ఎంపీ టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Last Updated : Sep 23, 2022, 8:40 PM IST