'కొరటాల'ను నమ్మి.. నాన్న నేను గుడ్డిగా దూకేశాం: రామ్​చరణ్​ - ram charan interview

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 28, 2022, 12:45 PM IST

Updated : Apr 28, 2022, 12:59 PM IST

Acharya movie: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం 'ఆచార్య'. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా రామ్‌చరణ్‌, కొరటాల శివ, హీరోయిన్​ పూజా హెగ్డే చిట్ చాట్​లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్​చరణ్​ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడు శివను గుడ్డిగా నమ్మి తాము(రామ్​చరణ్​, చిరంజీవి​) ఈ సినిమాలో నటించినట్లు చెప్పారు. ' కొన్నిసార్లు ఒక వ్యక్తిని నమ్మి గుడ్డిగా దూకేయాలంటారు.. ఆ విధంగానే మేము ఇందులో దూకేశాం' అని రామ్​ చరణ్​ అన్నారు. అలాగే టీజర్​​లో కనిపించిన పులులు నిజమైనవా? కాదా? అనే విషయాన్ని కూడా దర్శకుడు కొరటాల శివ వివరించారు.
Last Updated : Apr 28, 2022, 12:59 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.