Madhuyaski Interview: 'మోదీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామనే అక్కసుతోనే ఈడీ దాడులు' - Telangana News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15546708-822-15546708-1655106899169.jpg)
Madhuyaski Interview: ఎన్డీఏ, మోదీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామనే అక్కసుతోనే ఈడీ సంస్థను ఉసిగొల్పి అక్రమ కేసులతో రాహుల్, సోనియాను వేధిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. భాజపా కుట్రలను తిప్పికొడతామంటున్న మధుయాష్కీ గౌడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.