మాంగళ్య ధారణ సుముహుర్తోస్తూ...! - ontimitta

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 19, 2019, 11:22 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. గురువారం కోదండరాముడు శివధనుర్భాణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.