తిరుమలలో శ్రీవారికి వైభవంగా తెప్పోత్సవం - chittoor district latest news
🎬 Watch Now: Feature Video
తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి. బుధవారం రాముని అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు గురువారం రుక్మిణీసమేత కృష్ణుని అవతారంలో భక్తులను అనుగ్రహించారు.