బతికున్న పిల్లిని మింగి తలుపు కింద ఇరుకున్న పాము, ఆ సమయంలో ఒక్కసారిగా - పాము పిల్లి వైరల్​ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 12, 2022, 2:04 PM IST

సహజంగా కప్పలను పాములు మింగుతుంటాయి కానీ రాజస్థాన్​లో ఓ పాము ఏకంగా బతికున్న పిల్లినే మింగింది. అనంతరం తలుపు కింద ఇరుక్కుపోయింది. దీంతో ఆ పామును స్థానికులు కాపాడే సమయంలో ఒక్కసారిగా మింగేసిన పిల్లిను బయటకు ఉమ్మింది. ఆ తర్వాత ఆ పామును సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.