ఆడవాళ్ల ఉసురు పోసుకోకూడదు.. వారంతా గుర్తుంచుకోవాలి!: ఎన్టీఆర్​ - NTR emotional speech on women

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 3, 2022, 3:42 PM IST

Updated : Aug 3, 2022, 5:13 PM IST

Junior NTR emotional speech on women: వరుస సూపర్​ హిట్​ సినిమాలతో కెరీర్​లో దూసుకెళ్తున్న ఎన్టీఆర్​.. ఇటీవలే 'ఆర్​ఆర్​ఆర్'​తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకున్నారు. నిజజీవితమైనా, తెరపైన అయినా ఎప్పుడూ ఒకేలా ఉంటూ లక్షలమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు. అయితే ఆయన.. 'ఆడవాళ్ల ఉసురు పోసుకోవద్దు.. అందరూ గుర్తుంచుకోండి' అని వ్యాఖ్యలు చేశారు. అలా ఎందుకు అన్నారు? సందర్భం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి...
Last Updated : Aug 3, 2022, 5:13 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.