తెలంగాణలో 'బాహుబలి' జలపాతం.. చూపు తిప్పుకోనివ్వని జలదృశ్యం..
🎬 Watch Now: Feature Video
Bogatha Waterfalls: తెలంగాణ నయాగరా.. బోగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. చత్తీస్ఘడ్ అటవి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెనుగోలు అడవి నుంచి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా.. బొగత జలపాతం వద్ద 50 ఫీట్ల ఎత్తు నుంచి కిందికి దూకుతోన్న.. ్్జలదృశ్యం పర్యాటకులను మైమరిపిస్తోంది. పర్యాటకులు నిలబడే రాతి కట్టపై నుంచి కూడా వరద నీరు ప్రవాహించటంతో.. పర్యాటకులను ఆ ప్రాంతానికి అనుమతించటం లేదు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బోగత దృశ్యాలు.. బాహుబలి సినిమాలోని జలపాతాన్ని తలపిస్తున్నాయి.