National Dance and Musical Championship : దేశ రాజధాని దిల్లీలోని ఏపీ భవన్లో జరిగిన నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజికల్ ఛాంపియన్ షిప్లో తెలంగాణ విద్యార్థినులు విజేతలుగా నిలిచారు. విజేతల్లో హైదరాబాద్ నగరానికి చెందిన వనస్థలిపురం నివాసితులైన అక్కాచెల్లెళ్లు వెన్న జాహ్నవి రెడ్డి, వెన్న మేఘనా రెడ్డి ఉన్నారు. వీరిద్దరు తమ అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఆహుతులను ఆకట్టుకున్నారు. నమో యామిని, నమో కృష్ణమూర్తి అవార్డులను తమ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నృత్యకారులు ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. భారతీయ శాస్త్రీయ నృత్యంతో నృత్యకారుణులు ఆకట్టుకున్నారు.
తెలంగాణ విద్యార్థినులు - నేషనల్ డాన్స్ అండ్ మ్యూజికల్ ఛాంపియన్ షిప్ విజేతలు - TELANGANA STUDENTS WON CHAMPIONSHIP
దిల్లీలో జరిగిన నేషనల్ డాన్స్ అండ్ మ్యూజికల్ ఛాంపియన్ షిప్ - విజేతగా నిలిచిన తెలంగాణ విద్యార్థినులు
Published : Nov 17, 2024, 9:52 PM IST