సంప్రదాయ చీరకట్టు... పడతుల సొగసులదిరేట్టు - chirakattu photos

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 31, 2019, 1:21 PM IST

Updated : Mar 31, 2019, 3:11 PM IST

చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీరకట్టి ఆడతనం పెంచుకో అంటూ ఓ గేయ రచయిత చీరకట్టు సొగసులను చూపించాడు. నేటి సమాజంలో ఎన్నో రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నా చీరలో ఉన్న సౌందర్యం, సౌకర్యం వేటిలోనూ లభించదు.  తెలంగాణ  గ్రామీణప్రాంత మహిళల చీరకట్టు వస్త్రధారణను తెలిపే విధంగా  గోచికట్టు పేరుతో హైదరాబాద్​ మణికొండలో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన నెలరోజుల పాటు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పట్టణ వనితలను సాంప్రదాయ చిత్రమాలిక ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Last Updated : Mar 31, 2019, 3:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.