మోకాల్లోతు నీరు.. స్కూల్​ బస్సులో చెలరేగిన మంటలు.. విద్యార్థులంతా.. - స్కూల్​ బస్సులో మంటలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 24, 2022, 7:17 PM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హరియాణాలోని ఫతేబాద్​లో వరద నీరు రోడ్డు మీద నిలిచిపోయింది. అయితే నగరంలోని ధర్మశాల ప్రాంతంలో విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్​ స్కూల్​ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే విద్యార్థులంతా గట్టిగా అరవడం వల్ల స్థానికంగా ఉన్న దుకాణదారులు అప్రమత్తమయ్యారు. బస్సు దగ్గరకు చేరుకుని కిటికీల నుంచి పిల్లలను బయటకు తీసి సురక్షితంగా కాపాడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.