ఏటికి ఎదురీదిన కుటుంబం.. కుమార్తె పరీక్ష కోసం సాహసం - family swims for daughter to make her attend exam

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 10, 2022, 10:52 AM IST

vizianagaram Floods : విజయనగరం జిల్లాలో చంపావతి నదికి వరద పోటెత్తింది. వరద ప్రభావంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మర్రివలస గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె చేత పరీక్ష రాయించేందుకు సాహసం చేసింది. పీకల్లోతు నీటిలో కూతురిని నదిని దాటించింది. గజపతినగరంలోని పలు ప్రాంతాల్లో...నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.