పిల్లల పార్క్లో సందడి చేసిన గజరాజు, కాసేపు సరదాగా ఆడుకొని - ఏనుగు వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
అసోంలోని గువాహటిలో ఉన్న నారంగి ఆర్మీ చిల్డ్రన్ పార్క్లో ఓ ఏనుగు సందడి చేసింది. అక్కడున్న ఆట పరికరాలతో కాసేపు ఆడుకుంటూ సరదాగా గడిపింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.