విశాఖ మన్యంలో హిమసోయగం - విశాఖ మన్యంలో ఆకట్టుకుంటున్న ప్రకృతి రమణీయత
🎬 Watch Now: Feature Video
ఏపీ విశాఖ మన్యంలో... ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటోంది. కొండకోనల మధ్య వ్యాపించిన మంచు ఆహ్లాదం పంచుతోంది. ఒకవైపు మబ్బులతో కమ్మేసిన ఆకాశం.. మరోవైపు హిమసోయగం కనువిందు చేస్తోంది.