బస్సును తప్పించబోయి కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడ్డ మహిళ.. క్షణాల్లో! - కేరళ యాక్సిడెంట్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 28, 2022, 3:29 PM IST

Updated : May 28, 2022, 4:44 PM IST

Car Loses Control: కేరళ మలప్పురంలోని అరీకోడే వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ బస్సును తప్పించబోయి నియంత్రణ కోల్పోయిన కారు.. రోడ్డుపైకి దూసుకొచ్చింది. పక్కనే ఉన్న కొన్ని కార్లను ఢీకొట్టింది. బస్సు బ్రేక్​ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. కారు ఢీకొనగా ఓ మహిళ ఎగిరిపడింది. అయితే అదృష్టవశాత్తు గాయపడకుండా తప్పించుకుంది. సంబంధిత సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. శుక్రవారం ఈ ఘటన జరిగింది.
Last Updated : May 28, 2022, 4:44 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.