కారుకు హెలికాప్టర్​ లుక్.. ఏం బిజినెస్ ఐడియా గురూ! - wagon r modification ideas

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 22, 2022, 3:43 PM IST

Car Helicopter Bihar: పాత వ్యాగన్​ ఆర్​ కారును హెలికాప్టర్​లా మార్చేశాడు బిహార్ ఖగడియాకు చెందిన దివాకర్ కుమార్. యూట్యూబ్ వీడియోలు చూసి, రూ.3.5లక్షలు ఖర్చు చేసి వాహనం మొత్తాన్ని ఇలా రీడిజైన్ చేయించాడు. ఈ 'హెలికాప్టర్ కారు' ఎగరలేకపోయినా.. రోడ్డుపై వెళ్తే అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం. అందుకే ఈ కారును పెళ్లి ఊరేగింపుల కోసం అద్దెకు ఇచ్చి, ఆదాయ మార్గంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు దివాకర్.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.